Suryapet Crime News: ఆ దుర్మార్గులు చచ్చేదాకా జైల్లోనే.. సూర్యాపేట కోర్టు సంచలన తీర్పు..!!
రెండు హత్యల కేసుల్లో సూర్యపేట జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధించింది. మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితునికి 34 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ. 60వేల జరిమానా విధించింది.