Surekha vani: కూతురుతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న.. నటి సురేఖ వాణి
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటి సురేఖ వాణి తిరుమలలో సందడి చేశారు. కూతురుతో కలిసి కాలి నడకన కొండ పైకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న సురేఖ.. అక్కడ తల నీలాలు మొక్కుగా చెల్లించుకుంది. దీనికి సంబంధించిన నెట్టింట్లో వైరలవుతున్నాయి.
/rtv/media/media_files/2025/11/19/supritha-2025-11-19-17-50-28.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-07T171201.434-jpg.webp)