GYM Video : జిమ్ వీడియో తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న.. సీనియర్ నటి కూతురు!
ఈ పిల్లకు సోషల్ మీడియా కొట్టిన పిండి. అందాలతో యూత్‌ని బుట్టలో వేసుకోవడంతో తొలి వరుసలో ఉంటుంది. ఎప్పటికప్పుడు టెంప్టింగ్ ఫోజులతో రెచ్చిపోతూ కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తుంది.