చంద్రబాబుకు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీం కోర్టు విచారణ జరిపింది. అనంతరం పిటిషన్ పై విచారణ జనవరి 19కి వాయిదా వేసింది.
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీం కోర్టు విచారణ జరిపింది. అనంతరం పిటిషన్ పై విచారణ జనవరి 19కి వాయిదా వేసింది.
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు బెయిల్ రద్దు చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. డిసెంబర్ 8లోగా కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబును ఆదేశించింది. అప్పటివరకు కేసుకు సంబంధించిన విషయాలు బహిరంగంగా మీడియాతో మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేసింది.
న్యాయస్థానంలో మహిళల హక్కులకు ద్వాలాలు తీసి...మొట్టమొదటి న్యాయమూర్తిగా ఎదిగి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన మాజీ సుప్రీంకోర్టు జడ్జి, మాజీ తమిళనాడు గవర్నర్ ఫాతిమా బీవీ ఈరోజు మరణించారు. ఆమె వయసు 96 ఏళ్ళు.
హైవేలపై నడిచే పాదచారులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వారి భద్రత విషయంలో దాఖలు చేసిన ఓ పిటిషన్ను కొట్టేసింది. దేశంలో హైవేలు పెరిగాయి.. కానీ మనలో క్రమశిక్షణ పెరగలేదని హితవు పలికింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిని కోర్టు సమర్థించలేదని స్పష్టం చేసింది.
కొన్ని రోజులుగా శుభ్రమైన గాలి లేక...ఊపిరి ఆడక బాధలు పడుతున్నారు ఢిల్లీ వాసులు. అయినా సరే మాకేం పర్వాలేదు...మేము మారము అని నిరూపించారు ఢిల్లీ వాసులు. నిషేధం విధించినా బాణా సంచా కాల్చారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఈ రోజు కూడా ఊరట లభించలేదు. ఫైబర్ గ్రిడ్ కేసు ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఈ నెల 30కి వాయిదా వేయగా.. స్కిల్ కేసు క్వాష్ పిటిషన్ తీర్పును దీపావళి సెలవుల తర్వాత వెలువరిస్తామని ప్రకటించింది.
తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు/ఎమ్మెల్యేలపై ఎన్నికల నుంచి జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజాప్రతినిధులపై పెండింగ్లో ఉన్న కేసులను పర్యవేక్షించేందుకు హైకోర్టు ప్రధాన జడ్జిలు సుమోటోగా కేసును స్వీకరించాలని కోర్టు ఆదేశించింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైబర్ నేట్ కేసు ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం బాబు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. 7 ఏ చంద్రబాబుకు వర్తింపుపై సుప్రీం కోర్టు తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది.