Andhra Pradesh: చంద్రబాబుపై బెయిల్పై సుప్రీంకోర్టుకు సీఐడీ..
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది సీఐడీ. బెయిల్ మంజూరు విషయంలో హైకోర్టు తన పరిధి దాటి తీర్పునిచ్చిందని భావిస్తోంది సీఐడీ. ఈ విషయాన్ని సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామంటున్నారు సీఐడీ అధికారులు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-04T125422.203-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Chandrababu-Bail-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/supreme-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Divorce-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/supreme-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/SUPREME-1.webp)