Super Star Krishna Birth Anniversary : ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ 81 వ జయంతి వేడుకులు.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఘట్టమనేని ఫ్యామిలీ!
సూపర్ స్టార్ కృష్ణ 81 వ జయంతి వేడుకలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫిలిం నగర్ లోని సూపర్ స్టార్ కన్వెన్షన్ హాల్ నందు జరగనున్నాయి. ఈ వేడుకలకు హాజరు కానున్న సినీ ప్రముఖులు, అభిమానుల కోసం పద్మాలయా స్టూడియోస్, ఘట్టమనేని ఫ్యామిలీ కలిసి భోజనం ఏర్పాటు చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-31T152054.323.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-29T203507.241.jpg)