Summer : మరో ఐదు రోజుల్లో మండిపోనున్న ఎండలు..!
రాష్ట్రంలో సోమవారం నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ నుంచి సుమారు 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయని తెలిపింది.