Latest News In Telugu Badam Milk : ఎండాకాలంలో చల్లచల్లని బాదాం మిల్క్ ఎంతో మేలు.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..! ఎండల తాకిడికి ఏదైనా చల్లగా తాగితే బాగుండు అని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. వివిధ రకాల పండ్ల జ్యూస్‌లతో పాటు చల్లటి బాదాం మిల్క్ కూడా వేసవి తాపం నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది. మరి ఇంట్లోనే బాదంపాలు ఎలా తయారు చేసుకోవాలో తెలియాలంటే ఆర్టికల్ లోకి వెళ్లండి. By Jyoshna Sappogula 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Summer : ఇప్పుడే సర్రమంటోంది .. ఇక ఏప్రిల్, మేలో మాడు మంటెక్కిపోవడం ఖాయం భయ్యా! మార్చి 2 వ వారం కూడా రాకముందే ఎండలు మండుతుండడంతో పాత రికార్డులను భానుడు తిరగరాస్తాడని వాతావరణశాఖాధికారులు తెలిపారు. మార్చి మొదటి వారంలోనే 36 డిగ్రీల వరకు ఉంటే రెండవ వారంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి 40 డిగ్రీల వరకు చేరే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. By Bhavana 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు:విద్యాశాఖ ఎండలు తీవ్రమవుతున్ననేపథ్యంలో రాష్ట్రంలో ఒంటిపూట బడులు నడపాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈనెల 15 నుంచి బడులను ఒంటిపూట నిర్వహిస్తారని తెలిపింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులను నిర్వహిస్తారని విద్యాశాఖ స్పష్టం చేసింది. By Bhoomi 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert: ఈ వేసవికి ఎండలు దంచికొడతాయి: ఐఎండీ హెచ్చరిక దేశంలో ఈ వేసవికి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఎల్నీనో ప్రభావంతోనే ఈసారి ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు పేర్కొంది. ఏపీ, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటకలో సాధారణం కంటే వేడి గాలులు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది. By B Aravind 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert: బుధవారం నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు: వాతావరణ శాఖ తెలంగాణలో బుధవారం నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వెల్లడించింది. అలాగే పలు ప్రాంతాల్లో తేలకపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. By B Aravind 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Tips : వేసవి రాకముందే మీ ఆహారంలో ఈ 2 మార్పులు చేయండి.. సమస్యల నుంచి కాపాడుతుంది! వేసవి వచ్చిందటే శరీరంలో అనేక సమస్యలు మొదలవుతాయి. శరీరం లో నీటి శాతం పూర్తిగా తగ్గిపోయే అవకాశాలున్నాయి. అంతేకాకుండా, ఈ సీజన్లో కాళ్లు బిగుసుకుపోవడం, సిరల్లో ఒత్తిడి సమస్య కూడా మొదలవుతుంది. అందుకే వేసవి రాకముందే ఆహారంలో కీరా, పెరుగును చేర్చుకుంటే మంచి ఫలితాలుంటాయి. By Bhavana 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : నీళ్లు ఇలా తాగుతున్నారా?.. మీ ఎముకలు విరుగుతయ్ జాగ్రత్త...!! మీరు కూడా హడావిడిగా నిలబడి నీళ్లు తాగుతున్నట్లయితే ఈ పొరపాటు అస్సలు చేయకండి. ఎందుకంటే దాని వల్ల వచ్చే ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉంటాయి. నిలబడి నీళ్లు తాగడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొవల్సి వస్తుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert : వేసవి రాకముందే మండిపోతున్న ఎండలు.. 40 డిగ్రీలకు చేరవలో ఉష్ణోగ్రతలు.. ఫిబ్రవరి ఆరంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి. వేసవి రాకముందే అధిక ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గురవారం జూబ్లిహిల్స్‌లో ఏకంగా 38.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక బేగంపేటలో 37.6, ఉప్పల్‌లో 37.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. By B Aravind 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn