Skin Tips: పొడి, నిర్జీవ చర్మానికి చక్కటి పరిష్కారాలు
మాయిశ్చరైజర్లు, క్లెన్సర్లు, సీరమ్స్ వంటి చర్మ సంరక్షణ కోసం ఉపయోగిస్తారు. చర్మం పొడిబారుతుంటే గ్లిజరిన్ ఒక సులభమైన, ప్రభావవంతమైన పరిష్కారం. గ్లిజరిన్ పొడిబారిన చర్మాన్ని తక్షణమే నయం చేస్తుంది. దీన్ని రాత్రిపూట అప్లై చేసి ఇంక మంచిది ఫలితం వస్తుంది.