Summer Health Tips: వేడి కారణంగా కూడా అలెర్జీ వస్తుందా..? నివారణా మార్గాలను తెలుసుకోండి
మండుతున్న వేడితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజన్లో గొంతునొప్పి, వాపు, నొప్పులు, దగ్గు, జలుబు మొదలైన ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటాయి అలెర్జీ వేడి కారణంగా సంభవిస్తుంది. హీట్ ఇన్ఫెక్షన్, లక్షణాలు దానిని నివారించే మార్గాలను అర్థం చేసుకోవాలని నిపుణులు అంటున్నారు.