Latest News In TeluguSummer Hair Care : వేసవిలో జుట్టు ఆరోగ్యం కోసం.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి వేసవి కాలంలో తీవ్రమైన వేడి, తేమ నుంచి జుట్టును రక్షించుకోవడం చాలా ముఖ్యం. వేసవిలో జుట్టు ఆరోగ్యం కోసం ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. రెగ్యులర్ కండీషనింగ్, ప్రాపర్ హైడ్రేషన్, UV ప్రొటెక్షన్ ప్రాడక్ట్స్ జుట్టును ఎండ నుంచి రక్షిస్తాయి. By Archana 22 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn