Summer Drinks : ఆరోగ్యకరమైన జీర్ణక్రియ కోసం వేసవి పానీయాలు
వేసవిలో ఈ హెల్తీ డ్రింక్స్ తీసుకుంటే జీర్ణక్రియ సంబంధిత సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. ఈ పానీయాలు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. సత్తు పానీయం, కొబ్బరి నీరు, జింజర్ లెమన్ ఐస్ డ్రింక్, నిమ్మరసం.