Summer Drink: వేసవిలో ORS ప్యాకెట్‌ని దగ్గర ఉంచుకోండి..ఎందుకో తెలుసా..?
వేసవిలో ఓఆర్ఎస్ తాగడం వల్ల శరీరానికి శక్తినివ్వడమే కాకుండా డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుందని నిపుణులు అంటున్నారు. కేవలం నీళ్లు మాత్రమే కాకుండా శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలను తగ్గకుండా చూసుకోవాలి. అందుకోసం ORS తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-25T135338.940-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Drinking-ORS-in-summer-gives-energy-and-protects-it-from-dehydration-jpg.webp)