పవన్ కళ్యాణ్ ఓజి సినిమా నిర్మాత చేతులెత్తేసారా ?
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సుజిత్ డైరెక్షన్ లో నటిస్తోన్న ఓజీ మూవీని డివివి దానయ్య వేరే నిర్మాణ సంస్థకు టేకోవర్ చేసారని వార్తలు వైరల్ అవుతోన్న నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాత దానయ్య ఓజీ సినిమా మాదేనని క్లారిటీ ఇచ్చారు.