Shah Rukh Khan: వెండితెర పై కుమార్తె సుహానాతో షారూఖ్ సందడి.. ఆ పాత్రలో కింగ్ ఖాన్..?
బాలీవుడ్ కింగ్ ఖాన్ త్వరలో తన కూతురు సుహానా ఖాన్‌తో కలిసి వెండి తేరపై కనిపించబోతున్నారు. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో సుహానా ఖాన్ అప్ కమింగ్ ఫిల్మ్ 'కింగ్'. ఈ సినిమాలో షారుఖ్ కుమార్తె సుహానాతో ప్రధాన పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-28T173318.203.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-19T125715.034-jpg.webp)