Shanthi : శాంతి, మదన్ మోహన్ ఇష్యూలో బిగ్ ట్విస్ట్.. సుభాష్ ఆడియో వైరల్!
శాంతి, మదన్ మోహన్, సుభాష్, విజయసాయిరెడ్డి ఇష్యూలో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. శాంతి బిడ్డకు తాను తండ్రిని కాదంటూ మదన్ మోహన్ ఫ్రెండ్‌తో సుభాష్ మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది. మరోవైపు శాంతితో సుభాష్ దిగిన ఫొటోలు బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది.