Coaching Center : కేంద్రం కొత్త నిర్ణయం..ఇక పై వారికి కోచింగ్ సెంటర్ లలో అనుమతి లేదు!
ఇక నుంచి కోచింగ్ సెంటర్లలో 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న విద్యార్థులను చేర్చుకోకూడదని కేంద్రం ప్రకటించింది. అలాగే కోచింగ్ సెంటర్లు విద్యార్థులను వారి తల్లిదండ్రులను తప్పుదారి పట్టించేలా వాగ్దానాలను కానీ, హామీలు కానీ ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-4-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/students-1-jpg.webp)