Hyderabad:పార్కుల్లో రాసలీలపై షీ టీమ్స్ స్పెషల్ ఫోకస్.. అదుపులో 12 జంటలు
పార్కులు, పబ్లిక్ ప్లేస్ ల్లో రాసలీలకు పాల్పడే వారిపై షీ టీమ్స్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. శుక్రవారం నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్ లో 12 జంటలను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. 24 గంటలు షీ టీమ్స్ నిఘా ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-21-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-24T093859.270-jpg.webp)