Children Stomach Ache: చిన్నారుల కడుపు నొప్పి పోగొట్టే చిట్కాలు..మందులు అస్సలు వాడొద్దు
సాధారణంగా చిన్న పిల్లల్లో కడుపు నొప్పి వస్తుంది. దీనిని తగ్గించేందుకు మెడిసిన్ ఇవ్వడంతో పాటు కొన్ని ఇంటి చిట్కాలు పాటించవచ్చు. వాము, పుదీనా,అల్లం, తేనె, త్రిఫల, సోంపు లాంటి కొన్ని ఇంటి చిట్కాలతో ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు.
/rtv/media/media_files/2025/03/13/KzyC4hycIYcL282fChIF.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Tips-to-get-rid-of-stomach-ache-in-children.Do-not-use-medicine-at-all-jpg.webp)