Stock Market Review: ఈ వారం స్టాక్ మార్కెట్ ను ప్రభావితం చేసే అంశాలివే..
స్టాక్ మార్కెట్ గతవారం పెరుగుదల నమోదు చేసింది. ఈ వారం కూడా మార్కెట్ పైకే కదులుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈవారంలో అక్టోబర్ ద్రవ్యోల్బణ డేటా.. గ్లోబల్ ఎకనామిక్ డేటా, క్రూడాయిల్ ధరలు మార్కెట్ పై ప్రభావాన్ని చూపించే అంశాలుగా చెప్పవచ్చు.