Stock Market Trend: పరుగులు తీస్తున్న సూచీలు.. లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్..
ఈరోజు శనివారం సెలవు రోజు అయినప్పటికీ స్టాక్ మార్కెట్ పనిచేస్తోంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా సోమవారం జనవరి 22 సెలవు ఇవ్వడంతో ఈరోజు ట్రేడింగ్ నిర్వహిస్తున్నారు. మార్కెట్ ప్రారంభంలో నిన్నటి ట్రెండ్ కొనసాగిస్తూ ఈరోజు ఇండెక్స్ లు పైకి కదులుతున్నాయి.