Stock Market Updates : స్టాక్ మార్కెట్ సూపర్ స్టార్ట్.. లాభాల ట్రేడింగ్!
స్టాక్ మార్కెట్ ఈరోజు అంటే సోమవారం(ఆగస్టు 26) లాభాలతో ప్రారంభం అయింది. ప్రారంభంలోనే 450 పాయింట్లు ఎగబాకింది. సెన్సెక్స్ 30 స్టాక్స్ లో 23 స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ 50లో 43 స్టాక్స్ పరుగులు తీస్తున్నాయి. దాదాపుగా అన్ని సెక్టార్లు బుల్లిష్ ట్రెండ్ చూపిస్తున్నాయి.