Shakira : పాప్ స్టార్ షకీరా ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రైజ్.. కొలంబియాలో స్టాచ్యూ ఓపెన్
పాప్ స్టార్ షకీరా తన ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. బారన్క్విల్లాలో తన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు చెబుతూ నెట్టింట పోస్ట్ పెట్టింది. బెల్లీ డ్యాన్స్ పోజ్‌లో ఉన్న విగ్రహాన్ని నగర మేయర్ జైమ్.. షకీరా తల్లిదండ్రులతో కలిసి ఆవిష్కరించారు. ఇది 6.5మీ-పొడవు ఉంది.