Budget 2024: నిర్మలమ్మ బడ్జెట్ పై అంకుర పరిశ్రమల కోటి ఆశలు..వారి కోరికలు ఫలిస్తాయా?
స్టార్టప్ అధిపతులు, పెట్టుబడిదారులు బడ్జెట్ పై తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. మన దేశం స్టార్టప్ లకు నూతన ఆవిష్కరణ ప్రపంచ కేంద్రంగా మారడానికి రెడీగా ఉంది. అందుకు ప్రభుత్వం నుంచి కొత్త ప్రోత్సాహం అవసరమని భావిస్తున్నారు.
/rtv/media/media_files/2025/03/06/1YZ2qYrrwQy5Z7vyeMtq.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/BUDGET-1-jpg.webp)