Odisha: పూరీ జగన్నాథ్ రథయాత్రలో అపశ్రుతి..ఒకరు మృతి, 15మందికి గాయాలు
పూరీ జగన్నాథ్ యాత్ర జరుగుతోంది. దీనికి భారీగా జనాలు వచ్చారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. దీంతో 15మంది భక్తులు గాయపడగా..ఒకరు మృతి చెందారు.
పూరీ జగన్నాథ్ యాత్ర జరుగుతోంది. దీనికి భారీగా జనాలు వచ్చారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. దీంతో 15మంది భక్తులు గాయపడగా..ఒకరు మృతి చెందారు.
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో హత్రాస్ జిల్లా ఎస్పీ నిపుణ్ అగర్వాల్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు. కేసులో ప్రధాన నిందితుడైన దేవ్ ప్రకాశ్ మధుకర్‌ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.