ఎంపీ ధర్మపురి అరవింద్‌కు బిగ్ షాక్.. ఎస్సీ, ఎస్టీ కేసు పిటిషన్ కొట్టివేత
తనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టివేయాలని కోరుతూ ఎంపీ అరవింద్ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు బిగ్ షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. విచారణను ఎదుర్కోవాల్సిందేనని.. కిందికోర్టుతో తేల్చుకోవాలని తేల్చిచెప్పింది.