SSC Exam paper leak: మళ్లీ టెన్త్ పేపర్ లీక్!
తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్ పేపర్ లీక్ కలకలం సృష్టిస్తోంది. నల్గొండ జిల్లా నకిరేకల్‌లోని TSWR గురుకుల పాఠశాలలో ఇన్విజిలేటర్ పేపర్ లీక్ చేశాడు. ఎగ్జామ్ పేపర్‌ను ఫోటో తీసి బయటకు పంపాడు. దీంతో అధికారులు ఇన్విజిలేటర్‌ను సర్వీసు నుంచి తొలగించారు.