Srisailam: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతోన్న వరద ప్రవాహం.. తెరుచుకోనున్న గేట్లు..!
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్‌కు 57,300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే ఇవాళ లేదంటే రేపు శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉంది.