Parenting Tips: శ్రీరాముని వంటి సద్గుణాలు మీ బిడ్డ కలిగి ఉండాలా..అయితే ఈ టిప్స్ పాటించండి!
ప్రస్తుత రోజుల్లో ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉండడంతో వారిని అతి గారాబంగా పెంచడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగుస్తులు అయితే వారి పెంపకం మరోకరి చేతుల మీదకి వెళ్తుంది. మరి ఈరోజుల్లో కూడా బిడ్డలకు శ్రీరాముని వంటి సుగుణాలు మీ బిడ్డకు కావాలంటే ఈ టిప్స్‌ని ఫాలో అవ్వండి.