BJP Birlangi : పార్టీ అధినేతల్లో మాత్రమే పొత్తు.. ఇక్కడ లేదు.. బిర్లంగి ఉమామహేశ్వరరావు కీలక వ్యాఖ్యలు..!
టీడీపీ పొత్తు ధర్మాన్ని పాటించలేదంటున్నారు శ్రీకాకుళం బీజేపీ జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు. పార్లమెంటరీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో బీజేపీకి అవకాశం రాలేదన్నారు. పార్టీ అధినేతల్లో పొత్తు తప్ప క్షేత్ర స్థాయిలో కేడర్ లో పొత్తు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.