అత్యంత దయనీయంగా శ్రీతేజ్ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి
సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. నరాలు, మెదడు పనితీరులో ఎలాంటి పురోగతి లేదని తెలిపారు. ఇప్పటికీ కుటుంబ సభ్యులను గుర్తుపట్టడం లేదని, సైగలను, మాటలను అర్థం చేసుకోవడం లేదని వివరించారు.
/rtv/media/media_files/2025/01/29/UW4aE29IE9O8UPb6dOLt.jpg)