Sri Ganesh: బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేత
లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో బీజేపీకి షాక్ తగిలింది. కంటోన్మెంట్ కీలక నేత శ్రీ గణేష్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.