Sreeleela: కాబోయే వాడిలో ఈ మూడు లక్షణాలుండాలన్నంటున్న శ్రీలీల!
టాలీవుడ్ బిజీ హీరోయిన్ గా మారిన శ్రీలీల తనకు కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండాలో తెలిపింది. ఫ్యామిలీ మ్యాన్ కావడంతో పాటు తనను ఇష్టంగా భరించాలని చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ బిజీ హీరోయిన్ గా మారిన శ్రీలీల తనకు కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండాలో తెలిపింది. ఫ్యామిలీ మ్యాన్ కావడంతో పాటు తనను ఇష్టంగా భరించాలని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం నెలకో సినిమా చొప్పున శ్రీలీల సినిమా వస్తుంది. గత నాలుగు నెలల్లో విడుదలైన నాలుగు సినిమాల్లో కేవలం ఒక్క సినిమా మాత్రమే హిట్ అయ్యింది. మిగిలిన మూడు ప్లాపే..ఇలా అయితే శ్రీలీల కెరీర్‌కి పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లే అని సినీ విశ్లేషకులు అంటున్నారు.
వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న మూవీ 'ఆదికేశవ'. నవంబర్ 10న విడుదల కావాల్సిన ఈ మూవీకి స్మాల్ బ్రేక్ పడింది. ప్రస్తుతం క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోన్న నేపథ్యంలో 'ఆదికేశవ' సినిమాని ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసినట్లు నిర్మాత నాగవంశీ వెల్లడించారు.
శ్రీలీలతో సినిమా చేస్తానన్న బాలకృష్ణకు మోక్షజ్ఞ గట్టి వార్నింగ్ ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అంటూ ఫైర్ అయ్యారు. నేను హీరోగా రాబోతుంటే శ్రీలీలతో హీరోగా చేస్తావా అని బాలకృష్ణను మోక్షజ్ఞ తిట్టాడట.! భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ వేడుకలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీలకు తన కెరీర్లోనే బంపర్ ఆఫర్ వచ్చిందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ‘పెళ్లి సందD’ చిత్రంతో టాలీవుడ్లో అరంగేట్రం చేసిన శ్రీలీల అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ అగ్ర హీరోలతో నటిస్తోంది. ఇప్పుడు, ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చిందని నెట్టింట్లో నెటిజన్స్ హల్ చల్ చేస్తున్నారు.
దుబాయ్ లో సైమా అవార్డుల ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది. రెండు రోజుల పాటూ జరగనున్న ఈ అవార్డుల కార్యక్రమంలో మొదటి రోజు తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన నటులు సందడి చేశారు. అవార్డులను స్వీకరించారు.
సైమా (SIIMA) సందడి మళ్లీ మొదలవనుంది. ‘సైమా’ (South Indian International Movie Awards) 2023 సెలబ్రేషన్స్ ఈ నెల 15,16 తేదీల్లో దుబాయ్‌లో అట్టహిసంగా జరగనుంది. ‘సౌత్‌లోని అన్ని చిత్రపరిశ్రమలూ కలిసి జరుపుకునే వేడుక సైమా. ఈ కార్యక్రమంకు సంబంధించిన వివరాలను హైదరాబాద్‌లో హీరో రానా దగ్గుబాటి, హీరోయిన్లు నిధి అగర్వాల్, మీనాక్షి చౌదరి, సైమా ఛైర్ పర్సన్ బృందా ప్రసాద్, శశాంక్ శ్రీ వాస్తవ్ వెల్లడించారు.
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత బిజీ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీలీల అనే చెప్పుకొవచ్చు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే బడా హీరోలందరితో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఇంకో ఏడాది వరకు కూడా ఆమె డేట్స్ దొరకడం చాలా కష్టమని ఇండస్ట్రీ వర్గాల టాక్.