Modi: ''ఎస్పీజీ కూడా నిరాకరించింది కానీ..'' పాక్ లో షరీఫ్ ఇంటికి వెళ్లినప్పటీ సంగతులను ఎంపీలతో పంచుకున్న మోడీ!
పార్లమెంటు భవనంలోని క్యాంటీన్లో వివిధ రాజకీయ పార్టీలు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా, అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తన కుమార్తె వివాహానికి వెళ్లిన కథనాన్ని ప్రధాని మోడీ ఎంపీలకు వివరంగా వివరించారు.
/rtv/media/media_files/2025/08/11/spg-adasso-kapesa-2025-08-11-18-12-36.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/4-1-jpg.webp)