Kumbhamela: కుంభమేళా ఎఫెక్ట్..రెండు నెలలు ఆ రైలు రద్దు!
ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి ఈ కుంభమేళాకు భక్తులు పోటెత్తనున్నారు.ఈ క్రమంలోనే తిరుపతి - హుబ్లీ ప్యాసింజర్ రైలును కుంభమేళాకు పంపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/trains-jpg.webp)
/rtv/media/media_library/vi/PXqDNHXGLk8/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Trains-Cancelled-jpg.webp)