పోర్టు సెక్యూరిటీ పై సోమిరెడ్డి దౌర్జన్యం
AP: కేటీఆర్‌పై విమర్శల దాడికి దిగారు ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కాళ్ల కింద పడేసి తొక్కినా.. కవిత జైలులో మగ్గుతున్నా.. మీలో అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. ఏపీ నాశనాన్ని బీఆర్ఎస్ నేతలు కోరుకున్నారని ఆరోపించారు.
మైనింగ్ సెక్టార్ లో అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరికీ శిక్ష తప్పదన్నారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి. జగన్ పాలనపై విరక్తి చెందిన ప్రజలు ఎన్నికల్లో టీడీపీని గెలిపించారన్నారు. ఈ క్రమంలోనే తనకు మంత్రి పదవిపై ఏ మాత్రం ఆలోచన లేదని.. చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటామన్నారు.