Rohit Sharma Somnath: రోహిత్ శర్మ, ఇస్రో చీఫ్ సోమనాథ్‌కి ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా?
తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే విక్టరీ గ్యారెంటీనా? ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ చర్చే జరుగుతోంది. ఇస్రో చీఫ్ సోమనాధ్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరూ వెంకన్నని దర్శించుకున్న తర్వాత అద్భుత ప్రదర్శన చేశారని నెటిజన్లు అంటున్నారు. 2019 ప్రపంచకప్‌కి ముందు రోహిత్ తిరమలకు వచ్చాడని.. ఆ టోర్నిలో 5 సెంచరీలు బాదాడని.. ఇటు ఇస్రో చీఫ్ కూడా శ్రీవారి ఆశీర్వాదం తర్వాత చంద్రయాన్-3 సక్సెస్‌ని పొందారని అంటున్నారు.