Hyderabad : నేను కాదు యాక్సిడెంట్ చేసినది-మాజీ మంత్రి కొడుకు సోహెల్
పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. యాక్సిడెంట్‌తో తనకేం సంబంధం లేదంటూ మాజీ మంత్రి షకీల్ కొడుకు సోహెల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశాడు.