Health Tips: : ఎండు ఖార్జూరాలను నానబెట్టి తింటే..ఎన్ని ప్రయోజనాలో తెలుసా!
నిత్యం ఎండు ఖార్జూరాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఎండు ఖార్జూరాలను డైరెక్ట్ గా తినడం కంటే కూడా నానబెట్టుకుని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు