Home Tips: దుప్పట్లు బాగా వాసన వస్తున్నాయా?.. ఈ రెమెడీలు పాటించండి
బ్లాంకెట్లను ఎక్కువగా ఉపయోగిచేవారు ఉతకకుంటే అనేక రకాల బ్యాక్టీరియాలు దుప్పట్లో ఉంటాయని నిపుణులు అంటున్నారు. కర్పూరాన్ని ఉపయోగించడం ద్వారా దుప్పట్ల వాసనను సులభంగా పోగొట్టవచ్చు. దుప్పటిలో కర్పూరం కట్ట వేసి 5 నుంచి 6 గంటల తరువాత బహిరంగ ప్రదేశంలో ఆరబెడితే ఫలితం ఉంటుంది.