Smartphone Launches: ఈ వారం లాంచ్ కాబోతున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ ఇవే..!
ఈ వారం రెడ్‌మి, రియల్‌మీ మరియు వివో వంటి పెద్ద కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నాయి. Redmi Note 13 Pro 5G, realme c61 మరియు Vivo T3 Lite 5G వంటి స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి.
/rtv/media/media_files/2024/12/02/0YzURHx8hyINqH7FHHVC.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/9fac24af12df91005648254a992a12461719313766174208_original-1.jpg)