Slow Running: స్లో రన్నింగ్‌తో లాభాలు ఉన్నాయా..? ఇందులో నిజమేంటి..?
నెమ్మదిగా పరుగెత్తడం శారీరకంగా, మానసికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. స్లో రన్నింగ్ క్యాలరీలను సులభంగా బర్న్ చేస్తుంది. దీని వల్ల గాయపడే ప్రమాదం లేదు. రోజూ నెమ్మదిగా పరుగెత్తడం వల్ల గుండె జబ్బులు, ఒత్తిడి, ఆందోళన సమస్య వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
/rtv/media/media_files/2024/10/29/x6xB6DJwIGD7zY38QdMY.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Slow-running-reduces-the-risk-of-heart-disease-stress-and-anxiety.jpg)