Sleep tips: రాత్రి నిద్రపోయే ముందు ఈ ఫుడ్స్ అసలు తినొద్దు..!
నిద్రవేళకు ముందు కెఫిన్, ఆల్కహాల్, మసాలా, అధిక కొవ్వుతో పాటు హెవీగా భోజనం చేయవద్దు. పిండి పదార్థాలు, అరటిపండ్లు లాంటివి తినవచ్చు. పుచ్చకాయ, దోసకాయ లాంటి అధిక నీటి కంటెంట్ ఉన్న ఆహారాలు రాత్రిపూట తీసుకుంటే తరచుగా బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తుంది.