Health Tips: రోజుకు ఏ వయస్సు వారు ఎన్ని గంటలు నిద్ర పోవాలో తెలుసా?
నిద్రకు ఆరోగ్యానికి దగ్గరి సంబంధం ఉంటుంది. ప్రశాంతమైన నిద్ర మనం ఆరోగ్యంగా ఉండేదుకు దోహదపడుతుంది. మీరు రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు? మీ నిద్రే మీ ఆరోగ్యంగా ఉన్నారో లేదో నిర్ణయిస్తుంది. శరీరంగా సరిగ్గా పనిచేయాలంటే తగినంత నిద్ర చాలా ముఖ్యం. లేదంటే వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిలో వయస్సు ప్రకారం..ఎవరకి ఎన్ని గంటల నిద్ర అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం.