Skin Care: ఎక్స్పైరీ అయిపోయిన సామగ్రీతో మేకప్..దారుణంగా మారిపోతున్న ముఖాలు!
గడువు ముగిసిన మేకప్ కిట్ వల్ల అలెర్జీ రావచ్చు. వాపు, దురద లాంటి లక్షణాలు కనిపిస్తుంటే మీ మేకప్ కిట్ ఎక్స్‌పైరి అయ్యిందని అర్థం. గడువు ముగిసిన మేకప్‌ను వాడితే అకాల వృద్ధాప్యం లాంటి దీర్ఘకాలిక చర్మ సమస్యలకు దారితీయవచ్చు. అందుకే కిట్‌పై లెబుల్ చెక్ చేసుకోవడం ముఖ్యం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/beautiful-skin-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Using-expired-makeup-lead-to-long-term-skin-problems--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/tips-for-good-skin-right-in-your-kitchen-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/SSSS-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/beauty-product-fet-jpg.webp)