లైఫ్ స్టైల్Vitiligo: చేపలు తిని పాలు తాగితే బొల్లి వస్తుందనేది నిజమేనా? చేపలు, పాలు రెండు ఆహారాలు తినడం వల్ల శరీరంపై భిన్నమైన ప్రభావాలు ఉంటాయి. ఈ రసాయన చర్య వల్ల బొల్లి, చర్మంపై తెల్లటి మచ్చలు, ఇతర సమస్యలు వస్తాయి. చేపలు, పాలు కలిపి తీసుకోవడం వల్ల బొల్లి లేదా ఏదైనా ఇతర చర్మ పరిస్థితి ఏర్పడుతుంది. By Vijaya Nimma 10 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBody Rashes : శరీరంపై దద్దుర్లు ఈ వ్యాధి లక్షణమేనా?..ఎందుకొస్తుందో తెలుసా? సెబోరోహెయిక్ డెర్మటైటిస్ అనేది ఒక తీవ్రమైన చర్మ వ్యాధి. చర్మంపై పాచెస్, వాపు లేదా చుండ్రు లాంటివి కనిపిస్తాయి. ఇది జిడ్డు చర్మంపై చాలా ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 30 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHealth Tips : కీరా తిన్న తర్వాత నీళ్లు తాగుతున్నారా...అయితే జాగ్రత్త.. శరీరంలో ఈ సమస్యలు రావొచ్చు! కీరా తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల లూజ్ మోషన్, డయేరియా వంటి సమస్యలు వస్తాయి. కీరా తిన్న తర్వాత నీరు త్రాగాలనుకుంటే, వాటి మధ్య 20 నిమిషాల గ్యాప్ ఉంచడం ముఖ్యం.కీరాను తిన్న తర్వాత, నీరు త్రాగడం వల్ల అన్ని పోషకాలు అందకుండా పోతాయి. నీరు ఈ పోషకాలన్నింటినీ గ్రహిస్తుంది. By Bhavana 15 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguSkin Care: ఎక్స్పైరీ అయిపోయిన సామగ్రీతో మేకప్..దారుణంగా మారిపోతున్న ముఖాలు! గడువు ముగిసిన మేకప్ కిట్ వల్ల అలెర్జీ రావచ్చు. వాపు, దురద లాంటి లక్షణాలు కనిపిస్తుంటే మీ మేకప్ కిట్ ఎక్స్‌పైరి అయ్యిందని అర్థం. గడువు ముగిసిన మేకప్‌ను వాడితే అకాల వృద్ధాప్యం లాంటి దీర్ఘకాలిక చర్మ సమస్యలకు దారితీయవచ్చు. అందుకే కిట్‌పై లెబుల్ చెక్ చేసుకోవడం ముఖ్యం. By Vijaya Nimma 03 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHealth Tips: చలికాలంలో చర్మ సమస్యలకు ఈ జ్యూస్ చాలా బెస్ట్ చలికాలంలో వచ్చే సమస్యలను దూరం కలవాలంటే విటమిన్-సీ ఎక్కువగా ఉండే పండ్లను తింటే చాలా మంచిది. వీటిల్లో మోసంబి జ్యూస్‌లో విటమిన్-సీ, విటమన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ జ్యూస్ తాగితే ఆహారం జీర్ణం అవుతుంది. By Vijaya Nimma 03 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn