Korean : కొరియన్ల చర్మం ఎందుకు అంతగా మెరుస్తుంది?
కొరియన్లకు ప్రపంచంలోనే కాకుండా భారతదేశంలో కూడా చాలా క్రేజ్ వచ్చింది. ఎందుకంటారా ఏం లేదు వారి ప్రకాశవంతమైన చర్మసౌందర్యం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది.అసలు కొరియన్లు స్కిన్ కాపాడుకోవటం కోసం ఏం ఉపయోగిస్తారో ఒకసారి చూద్దా!