Balakrishna: చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గం.. జగన్పై బాలకృష్ణ ఏం అన్నారంటే..?
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు దుర్మార్గం అని హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ అన్నారు. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారని బాలకృష్ణ మండిపడ్దారు.