TGRTC: మహాశివరాత్రికి వెళ్లే భక్తులకు బంపరాఫర్ ఇచ్చిన టీజీ ఆర్టీసీ..780 ప్రత్యేక బస్సులు!
మహాశివరాత్రికి ఆర్టీసీ బస్సుల్లో వేములవాడకు వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ రాజు పేర్కొన్నారు.ఫిబ్రవరి 25, 26, 27 తేదీల్లో 780 ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు.