movies: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ లో ప్రభాస్, నయనతార
మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ కన్నప్ప పట్టాలెక్కడానికి రెడీ అయింది. ఇందులో మహాశివుడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా...అతని సరసన పార్వతిగా నయనతార కనిపించనుంది. దీంతో పదహారేళ్ళ తర్వాత ప్రభాస్-నయన్ మళ్ళీ కలిసినటిస్తున్నారు.